వివాహ విందు ఏర్పాటు చేసిన వ్యక్తి అరెస్ట్
జంగారెడ్డిగూడెం రూరల్: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని అక్కంపేటలో వివాహ భోజనాలు ఏర్పాటు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వరనాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. తమ్ముడి వివాహం అనంతరం తన ఇంట్లో ఆకుల సుధాకర్ సోమవారం పెద్దఎత…